K.A. Paul సహాయంతో నిమిషా ప్రియకు విముక్తి? | యెమెన్ మరణశిక్ష కేసు తాజా సమాచారం – తెలుగు క్రైస్తవ వార్తలు
👉🏻 “కేరళ నర్స్ నిమిషా ప్రియా కి యెమెన్ లో ఉన్న మరణ శిక్ష రద్దు అయిందని డా. K.A. Paul గారు ప్రకటించారు.”
👉🏻 యెమెన్ ప్రభుత్వంతో మాట్లాడడం, ముస్లిం మత నాయకుల మద్దతు, అంతర్జాతీయ క్రైస్తవ మిషనరీల సహకారం వల్ల ఈ ఫలితం సాధ్యమైందని చెప్పారు.
👉🏻 Paul గారు చెప్పారు – “దేవుని కృపతో Blood Money (Diya) సర్దుబాటు జరిగిపోయింది. ఇప్పుడు ఆమెను విడుదల చేసే అవకాశం ఉంది.”
👉🏻 ప్రభుత్వ వర్గాలు మాత్రం – “ఇది ఇంకా అధికారికంగా ధృవీకరించబడలేదు” అంటున్నారు. కానీ Paul చెప్పిన విషయాన్ని చాలామంది మద్దతు ఇస్తున్నారు.
👉🏻 ఈ కేసు ఇప్పుడు దేశవ్యాప్తంగా మరియు ప్రపంచవ్యాప్తంగా ప్రాధాన్యత పొందింది.

ఇది దేవుడు మన ప్రార్థనలకు ఇచ్చిన ప్రత్యక్ష సమాధానం.
ఆమె విడుదల కావడానికి మార్గం ఓపెన్ అయింది అనేది మంచి వార్త.
దయచేసి నిమిషా ప్రియ భద్రంగా భారత్ కి తిరిగిరావాలని ప్రార్థించండి.
దేవుడు ఆలస్యం చేస్తాడు కానీ మర్చిపోడు. 🙌